Ravva Aloo Puri : ఎప్పుడూ చేసే పూరీలను కాకుండా ఇలా కొత్తగా పూరీలను చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Ravva Aloo Puri : రవ్వ ఆలూ పూరీ.. రవ్వ, బంగాళాదుంపతో చేసే ఈ పూరీలు రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని ఒక్కసారి రుచిచూస్తే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు. గోధుమపిండి, మైదాపిండి, పూరీ పిండితో చేసే పూరీల కంటే ఈ పూరీలు చాలా రుచిగా ఉంటాయి. స్పెషల్ డేస్ లో, వీకెండ్స్ లో చేసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ రవ్వ ఆలూ పూరీలను తయారు చయడం చాలా సులభం. చాలా సులభంగా, చాలా … Read more









