Ravva Appalu : రవ్వ అప్పాలను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Ravva Appalu : మనం బొంబాయి రవ్వతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసేవంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రవ్వ అప్పాలు కూడా ఒకటి. రవ్వ అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. అలాగే ప్రసాదంగా కూడా ఈ రవ్వ అప్పాలను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, మెత్తగా … Read more









