Ravva Balls : ఎప్పుడూ చేసే టిఫిన్ కాకుండా ఇలా రవ్వతో కొత్తగా చేసుకోండి.. ఎంతో బాగుంటాయి..!
Ravva Balls : మనం బొంబాయి రవ్వతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బొంబాయి రవ్వతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. బొంబాయి రవ్వతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రవ్వ బాల్స్ కూడా ఒకటి. రవ్వ బాల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా తినవచ్చు. బొంబాయి రవ్వతో ఎంతో రుచిగా ఉండే రవ్వ బాల్స్ ను ఎలా తయారు … Read more









