Ravva Bonda : 15 నిమిషాల్లో సాయంత్రం స్నాక్స్.. వీటిని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!
Ravva Bonda : మనం బొంబాయి రవ్వతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చాలా మంది దీనితో ఉప్మా, రవ్వ లడ్డూలు తప్ప ఏ ఇతర పదార్థాలను తయారు చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. కానీ రవ్వతో మనం అనేక రకాల చిరుతిళ్లను తయారు చేసుకోవచ్చు. రవ్వతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో రవ్వ బోండాలు కూడా ఒకటి. ఈ బోండాలు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా … Read more









