Ravva Bonda Bajji : రవ్వతో బొండా బజ్జీలను ఇలా చేయండి.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి బాగుంటాయి..!
Ravva Bonda Bajji : రవ్వతో మనం రకరకాల చిరుతిళ్లను, స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసే స్నాక్స్ చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. ఇలా రవ్వతో చేసుకోదగిన వాటిల్లో రవ్వ బోండా బజ్జీలు కూడా ఒకటి. ఈ బోండా బజ్జీలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా సులభం. 15 నిమిషాల్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. రవ్వతో తరుచూ … Read more









