Ravva Burelu : రవ్వ బూరెలను ఒక్కసారి ఇలా చేయండి.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Ravva Burelu : రవ్వతో మనం వివిధ రకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. రవ్వతో చాలా సులభంగా తక్కువ సమయంలో చేసుకోదగిన తీపవంటకాల్లో రవ్వ బూరెలు కూడా ఒకటి. వీటిలో రవ్వ అప్పాలు అని కూడా అంటారు. రవ్వ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. … Read more









