Ravva Curry : ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు రవ్వతో ఇలా కర్రీ చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Ravva Curry : మనం బొంబాయి రవ్వతో ఉప్మాతో పాటు వివిధ రకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసే వంటకాలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. అయితే ఉప్మా, చిరుతిళ్లే కాకుండా రవ్వతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా రవ్వతో ఎంతో రుచిగా ఉండే కూరను తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా … Read more









