Ravva Kesari : రవ్వకేసరి చల్లారాక కూడా గట్టి పడకుండా సాఫ్ట్‌ గా ఉండేలా ఇలా చేయండి..!

Ravva Kesari : బొంబాయి ర‌వ్వ‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. స్నాక్స్ తో పాటు తీపి వంట‌కాల‌ను కూడా చేస్తూ ఉంటాం. ర‌వ్వతో చేఏ తీపి వంట‌కాల్లో ర‌వ్వ కేసరి కూడా ఒక‌టి. ర‌వ్వ కేస‌రి చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ర‌వ్వ కేసరిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. దీనిని అప్పుడ‌ప్పుడూ వంటింట్లో త‌యారు చేస్తూ ఉంటారు కూడా. అయితే ర‌వ్వ … Read more

Ravva Kesari : ఎంతో రుచిగా ఉండే ర‌వ్వ కేస‌రి.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..

Ravva Kesari : మ‌నం వంటింట్లో బొంబాయి ర‌వ్వ‌ను ఉప‌యోగించి వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తయారు చేస్తూ ఉంటాం. ఎక్క‌వ‌గా మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ఉప్మాను త‌యారు చేస్తూ ఉంటాం. కేవ‌లం ఉప్మానే కాకుండా బొంబాయి ర‌వ్వ‌తో మ‌నం ర‌వ్వ ల‌డ్డూలు, ర‌వ్వ కేస‌రి వంటి తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బొంబాయి ర‌వ్వ‌తో చేసే ర‌వ్వ కేస‌రి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. బొంబాయి ర‌వ్వ‌తో … Read more