Ravva Payasam : రవ్వ పాయసం ఇలా చేశారంటే.. ఎంతో రుచిగా ఉంటుంది.. మొత్తం తాగేస్తారు..
Ravva Payasam : మనం వంటింట్లో తయారు చేసే తీపి వంటకాల్లో రవ్వ పాయసం ఒకటి. రవ్వను ఉపయోగించి చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ రవ్వ పాయసాన్ని ఇష్టంగా తింటారు. ఈ పాయసాన్ని తయారు చేయడం కూడా చాలా సలుభం. వంటరాని వారు, మొదటి సారి చేసే వారు కూడా ఈ పాయసాన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, చక్కగా రవ్వ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి … Read more









