Ravva Prasadam Burelu : రవ్వ ప్రసాదం బూరెలను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Ravva Prasadam Burelu : మనం బొంబాయి రవ్వతో వివిధ రకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో రవ్వ బూరెలు కూడా ఒకటి. రవ్వ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. ప్రసాదంగా వీటిని తయారు చేస్తూ ఉంటారు. రవ్వ బూరెలను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి వీటిని రుచి చూస్తే మళ్లీ ఇవే కావాలని కోరుతూ ఉంటారు. … Read more









