Ravva Pulihora : రవ్వ పులిహోరను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తినండి.. టేస్ట్ భలేగా ఉంటుంది..
Ravva Pulihora : వంటల్లో నిమ్మరసాన్ని ఉపయోగిచండం వల్ల చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ విషయం మనందరికి తెలిసందే. నిమ్మకాయ రసాన్ని వంటల్లో ఉపయోగించడంతో పాటు నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ పులిహోర వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా ఈ నిమ్మకాయలతో మనం నిమ్మకాయ పిండి వంటి ఇతర వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. దీనినే పిండి పులిహోర, రవ్వ పులిహోర అని కూడా … Read more









