Ravva Uthappam : ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి రవ్వ ఊతప్పం ఇలా చేయండి.. ఒకటి ఎక్కువే తింటారు..
Ravva Uthappam : మనం వివిధ రకాల అల్పాహారాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఒక్కోసారి మనకు ఇడ్లీపిండి, దోశ పిండి తయారు చేసుకుఎనేంత సమయం ఉండదు. అలాంటప్పుడుచాలా తక్కువ సమయంలో అయ్యేలా మనం రవ్వ ఊతప్పాన్ని తయారు చేసుకుని తినవచ్చు. రవ్వ ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చేయడం కూడా చాలా సులభం. రుచిగా, సలుభంగా రవ్వ ఊతప్పాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రవ్వ ఊతప్పం తయారీకి కావల్సిన … Read more









