Raw Coconut Burfi : ప‌చ్చి కొబ్బ‌రితో ఎంతో రుచిక‌ర‌మైన బ‌ర్ఫీని ఇలా చేసుకోవ‌చ్చు.. త‌యారీ చాలా సుల‌భం..

Raw Coconut Burfi : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చ‌ర్మాన్ని మ‌రియు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా ఇది మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ప‌చ్చి కొబ్బ‌రితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పచ్చి కొబ్బ‌రితో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చి కొబ్బ‌రితో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో ప‌చ్చి కొబ్బ‌రి బ‌ర్ఫీ కూడా ఒక‌టి. ప‌చ్చి కొబ్బ‌రిని … Read more