Raw Mango Dal : ప‌చ్చి మామిడికాయ‌ల‌తో ప‌ప్పును ఇలా చేయండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Raw Mango Dal : వేసవి కాలం వచ్చిందంటే చాలు మనకు మార్కెట్లో మామిడి పండ్లు కనిపిస్తాయి. బాగా పండిన మామిడి పండ్లను తినడానికి ఎంతో మంది ఇష్టపడతారు. కానీ పచ్చి మామిడి కాయతో పప్పు చేసి వేడివేడి అన్నంలో తింటే ఆ రుచి వర్ణనాతీతం. మామిడికాయ పప్పును చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి అంత రుచికరమైన మామిడికాయ పప్పును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా. ప‌చ్చి మామిడికాయ … Read more