Raw Mango Pappu Charu : పచ్చి మామిడికాయతో కమ్మనైన పప్పుచారు.. 10 నిమిషాల్లో రెడీ.. ఇలా చేయాలి..!
Raw Mango Pappu Charu : పచ్చి మామిడికాయను నురుగా తినడంతో పాటు వీటితో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చింతపండుకు బదులుగా మామిడికాయను వాడి కొన్ని రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇలా మామిడికాయతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మామిడికాయ పప్పచారు కూడా ఒకటి. మామిడికాయ వేసి చేసే ఈ పప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పుచారుతో తింటే సంతృప్తిగా భోజనం చేస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చు. … Read more









