Rayalaseema Chicken Curry : రాయలసీమ స్టైల్ చికెన్ కర్రీ.. రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు..
Rayalaseema Chicken Curry : మాంసాహార ప్రియులకు చికెన్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చికెన్ ను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. మనం ఎక్కువగా చికెన్ తో చికెన్ కర్రీని వండుతూ ఉంటాం. చికెన్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనం దీనిని వివిధ రుచుల్లో తయారు చేస్తూ ఉంటాం. అన్నం, చపాతీ ఇలా దేనితోనైనా తినడానికి … Read more









