Rayalaseema Natukodi Pulusu : రాయ‌ల‌సీమ స్పెష‌ల్ నాటుకోడి పులుసు.. ఇలా వండాలి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..

Rayalaseema Natukodi Pulusu : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది అనేక ర‌కాల నాన్ వెజ్ వంటకాల‌ను తినాల‌ని చూస్తుంటారు. అందులో భాగంగానే చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు, రొయ్య‌లు వంటి వాటికి చెందిన వంట‌ల‌ను ఎక్కువ‌గా తింటుంటారు. ఇక చాలా మంది తినే వంట‌ల్లో చికెన్ వంట‌లే ఎక్కువ‌గా ఉంటాయి. అందులోనూ బ్రాయిల‌ర్ కాకుండా నాటుకోడి అయితే ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది. నాటుకోడి పులుసు చేస్తే నాన్ వెజ్ ప్రియులు ఎవ‌రైనా స‌రే లొట్ట‌లేసుకుంటూ … Read more