Rayalaseema Natukodi Vepudu : రాయలసీమ స్టైల్‌లో నాటుకోడి వేపుడు ఇలా చేసి చూడండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
Rayalaseema Natukodi Vepudu : మనలో చాలా మంది నాటుకోడిని ఇష్టంగా తింటారు. దీనితో కూర, వేపుడు వంటి వాటిని తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. నాటుకోడి వేపుడు చాలా రుచిగా ఉంటుంది. పప్పు, చారు వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈ నాటుకోడి వేపుడును ఒక్కో రకంగా తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా రాయలసీమ స్టైల్ లో చేసే ఈ నాటుకోడి వేపుడు కూడా … Read more









