Rayalaseema Special Palli Podi : రాయ‌ల‌సీమ స్పెష‌ల్ ప‌ల్లి పొడి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Rayalaseema Special Palli Podi : మ‌నం ప‌ల్లీల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. వీటిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. ప‌ల్లీల‌ను వివిధ ర‌కాల వంట‌కాల‌తో పాటు ప‌చ్చ‌ళ్లు, చ‌ట్నీలు … Read more