Rayalaseema Special Uggani : రాయలసీమ స్పెషల్ ఉగ్గాని.. ఇలా చేయాలి.. ఎవరైనా సరే ఇష్టపడతారు..!
Rayalaseema Special Uggani : మనం బొరుగులతో చేసే వంటకాల్లో ఉగ్గాని కూడా ఒకటి. ఉగ్గాని చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ ఉగ్గానిని ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని కూడా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. తరుచూ చేసే ఉగ్గాని కంటే … Read more









