Red Chutney For Tiffins : ఉదయం టిఫిన్లలోకి ఒక్కసారి ఇలా ఎర్ర చట్నీ చేయండి.. రుచి సూపర్‌గా ఉంటుంది..!
Red Chutney For Tiffins : మనం రోజూ టిఫిన్స్ లోకి రకరకాల చట్నీలను తయారు చేస్తూ ఉంటాము. చట్నీతో తింటేనే అల్పాహారాలు చాలా రుచిగా ఉంటాయి. మనం ఎక్కువగా పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా మనం కింద చెప్పిన విధంగా మరింత రుచిగా ఉండే చట్నీని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రెడ్ చట్నీ టిఫిన్స్ లోకి చాలా చక్కగా ఉంటుంది. దీనిని నిమిషాల వ్యవధిలోనే … Read more









