Red Sandalwood : ఎర్ర చందనం ఎటువంటి ప్రయోజనాలను అందిస్తుందో తెలుసా..?
Red Sandalwood : మన ఆరోగ్యంతో పాటు మన అందానికి మేలు చేసే మొక్కలు కూడా చాలానే కూడా ఉంటాయి. అలాంటి ఔషధ మొక్కల్లో ఎర్ర చందనం మొక్క కూడా ఒకటి. దీనిని రక్త చందనం అని కూడా అంటారు. ఈ మొక్క శాస్త్రీయ నామం పెట్రో కార్పస్ సాంటలీనియస్ అని కూడా అంటారు. అలాగే దీనిని ఇంగ్లీష్ లో రెడ్ సాండల్ వుడ్ అని అంటారు. ఎర్ర చందనం మొక్క ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో … Read more









