Red Sauce Pasta : పాస్తాను ఇలా ఈ స్టైల్‌లో చేయండి.. ప్లేట్ లో ఏమీ మిగ‌ల్చ‌కుండా మొత్తం తినేస్తారు..!

Red Sauce Pasta : రెడ్ సాస్ పాస్తా.. పాస్తాతో చేసుకోద‌గిన వెరైటీల‌లో ఇది కూడా ఒక‌టి. ఇటాలియ‌న్ వంట‌క‌మైన ఈ రెడ్ సాస్ పాస్తా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవ‌డానికి, లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. అంత రుచిగా ఉంటుంది ఈ పాస్తా. ఈ రెడ్ సాస్ పాస్తాను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా … Read more