Reddyvari Nanu Balu : దీన్ని చూస్తే పిచ్చి మొక్క అనుకుంటారు.. కానీ దీని లాభాలు అద్భుతం..!
Reddyvari Nanu Balu : మన చుట్టూ ఉండే ఆయుర్వేద మొక్కల్లో రెడ్డి వారి నానుబాలు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనబడుతుంది. చాలా మంది దీనిని పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ రెడ్డి వారి నానుబాలు మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మనకు వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కను ఔషధంగా … Read more









