Regi Chettu : రేగి పండ్లే కాదు.. ఆకులు, బెరడు కూడా ఉపయోగమే..!
Regi Chettu : రేగి పండ్లు… ఇవి మనందరికీ తెలుసు. మనలో చాలా మంది వీటిని ఇష్టపడతారు. ఉష్ణమండల ప్రాంతాలలో ఇవి ఎక్కువగా పెరగుతాయి. రేగి పండ్లు తీపి, పులుపు రుచిని కలిగి ఉంటాయి. రేగి పండ్ల రంగు, రుచి, పరిమాణాన్ని బట్టి దాదాపుగా 90 రకాల రేగి పండ్లు ఉన్నాయి. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ రేగి పండ్లు మనకు ఎంతగానో సహాయపడతాయి. రక్త హీనత, గొంతు నొప్పి, నీరసం, శ్వాస నాళాల … Read more









