Regu Chettu : రోజూ పరగడుపునే రేగు చెట్టు ఆకులు 10 తినండి.. ఏం జరుగుతుందో తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..!
Regu Chettu : మనకు ఎన్నో రకాల పండ్లను, పువ్వులను చెట్లు అందిస్తాయి. వీటిని మనం ఎంతగానో ఉపయోగించుకుంటాం. అదే విధంగా ఈ పండ్లను, పువ్వులను అందించే చెట్ల ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అవి కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అలాంటి చెట్లలో రేగు చెట్టు కూడా ఒకటి. రేగు చెట్టు నుండి మనకు రేగు పండ్లు వస్తాయి. ఈ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. రేగు చెట్టు ఆకులు … Read more









