Rela Chettu : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే చెట్టు ఇది.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Rela Chettu : మెట్ట ప్రాంతాల‌లో, కొండ‌లు, గుట్ట‌ల‌పై, రోడ్డుకు ఇరు ప‌క్క‌లా ఎక్కువ‌గా పెరిగే చెట్ల‌ల్లో రేల చెట్టు కూడా ఒక‌టి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. ఈ చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. రేల చెట్టులో ఉండే ఔష‌ధ గుణాల గురించి, ఈ చెట్టు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more