Restaurant Style Butter Chicken : రెస్టారెంట్ స్టైల్‌లో బటర్ చికెన్‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Restaurant Style Butter Chicken : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలల్లో బటర్ చికెన్ కూడా ఒకటి. బటర్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, నాన్ వంటి వాటితో తింటే ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ చికెన్ కర్రీని ఇష్టంగా తింటారు. ఈ బటర్ చికెన్ ను అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వంటరాని … Read more









