Restaurant Style Jeera Rice : జీరా రైస్‌ను ఇలా చేస్తే.. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు.. ఏమీ మిగల్చరు..
Restaurant Style Jeera Rice : మన ఇంట్లో ఉండే తాళింపు పదార్థాల్లో జీలకర్ర ఒకటి. వంటల్లో జీలకర్రను వాడడం వల్ల వంటల రుచి మరింత పెరుగుతుంది. అంతేకాకుండా జీలకర్ర ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. మనకు వచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. జీలకర్రతో చేసుకోదగిన వాటిల్లో జీరా రైస్ ఒకటి. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. దీనిని మనం అప్పుడప్పుడూ వంటింట్లో తయారుచేస్తూనే … Read more









