Rice Dosa : మిగిలిపోయిన అన్నంతో అప్ప‌టిక‌ప్పుడు ఇలా టేస్టీగా ఉండే దోశ‌ల‌ను వేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Rice Dosa : రోజూ ఉద‌యం చాలా మంది ర‌క‌ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను చేస్తుంటారు. ఉద‌యం చేసే టిఫిన్ల‌లో ఇడ్లీలు, దోశ‌లు, పూరీలు వంటివి ఎక్కువ‌గా ఉంటాయి. బ‌య‌ట బండ్లు లేదా హోట‌ల్స్‌లోనూ ఇవే ర‌కాల టిఫిన్లు మ‌న‌కు అందుబాటులో ఉంటాయి. అయితే టిఫిన్ల‌ను చేయాలంటే ముందు రోజే పిండి రుబ్బి పెట్టి ఉంచాలి. కానీ మిగిలిపోయిన అన్నంతోనూ టిఫిన్ త‌యారు చేయ‌వ‌చ్చు. దీంతో ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను వేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మిగిలిపోయిన అన్నంతో దోశ‌ల‌ను … Read more