Rice Fingers : బియ్యంపిండితో ఇలా ఫింగర్స్ చేయండి.. ఎంతో బాగుంటాయి..!
Rice Fingers : మనం బియ్యంతో రకరకాల చిరుతిళ్లను, పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసే ఈ చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. బియ్యంపిండితో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో రైస్ ఫింగర్స్ కూడా ఒకటి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఇవి నెలరోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఈ ఫింగర్స్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. బియ్యంపిండితో రుచిగా, … Read more









