Rice Flour Biscuits : బియ్యం పిండితో ఎంతో రుచికరమైన బిస్కెట్లను ఇలా తయారు చేసుకోవచ్చు..!
Rice Flour Biscuits : బియ్యంపిండితో మనం రకరకాల పిండి వంటలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. తీపి వంటకాలు, పిండి వంటలే కాకుండా ఈ బియ్యం పిండితో మనం ఎంతో రుచిగా ఉండే బిస్కెట్లను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బియ్యం పిండి బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. మొదటిసారి చేసే వారు కూడా వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ బియ్యం పిండి … Read more









