Rice Laddu : బియ్యంతోనూ లడ్డూలను చేయవచ్చు తెలుసా.. ఎంత బాగుంటాయంటే..?
Rice Laddu : మనం బియ్యాన్ని పిండిగా చేసి రకరకాల పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంతో చేసే ఈ పిండి వంటలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. బియ్యంతో ఎక్కువగా చెక్కలు, చకోడీలు, మురుకులు, అరిసెలు వంటి పిండి వంటకాలే కాకుండా మనం లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. బియ్యంతో చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఎవరైనా … Read more









