Rice Phirni : బియ్యం పిండితో స్వీట్‌ను ఇలా చేయండి.. మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు..!
Rice Phirni : రైస్ పిర్ణి.. బియ్యంతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పండగలకు, స్పెషల్ డీస్ లో లేదా తీపి తినాలనిపించినప్పుడు ఇలా బియ్యంతో రైస్ పిర్ణిని తయారు చేసుకుని తినవచ్చు. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ రైస్ పిర్ణిని … Read more









