Rice Vada : వ‌డ‌ల‌ను ఇలా కొత్త‌గా చేయండి.. బ్రేక్‌ఫాస్ట్‌లో అప్ప‌టిక‌ప్పుడు చేసుకోవ‌చ్చు..!

Rice Vada : రైస్ వ‌డ‌లు.. బియ్యంపిండితో చేసే ఈ వ‌డ‌లు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డానికి పిండిని నాన‌బెట్టే అవ‌స‌ర‌మే లేదు. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు ఇలా వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని వేడి వేడిగా తింటూ ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే రైస్ వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Rice Vada : మిగిలిపోయిన అన్నాన్ని పడేయ‌కండి.. దాంతో ఎంతో టేస్టీగా ఉండే వ‌డ‌ల‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Rice Vada : మ‌న ఇంట్లో ఒక్కొసారి అన్నం ఎక్కువ‌గా మిగులుతూ ఉంటుంది. అన్నం మిగిలిన‌ప్పుడు మ‌నం ఎక్కువ‌గా పులిహోర‌, ట‌మాట రైస్, జీరా రైస్ ఇలా ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఇలాంటి వంట‌కాలే కాకుండా మిగిలిన అన్నంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ వ‌డ‌లు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా తిన‌వ‌చ్చు. మిగిలిన అన్నంతో రుచిగా, క్రిస్పీగా … Read more