Rice Water With Coconut Oil : దీన్ని త‌ల‌కు రాస్తే చాలు.. నెల రోజుల్లోనే ప‌లుచ‌గా ఉన్న జుట్టు ద‌ట్టంగా పెరుగుతుంది..!

Rice Water With Coconut Oil : మ‌నకు ఎంతో కాలంగా అన్నం ప్ర‌ధాన ఆహారంగా వ‌స్తూ ఉంది. బియ్యంతో వండిన అన్నాన్ని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అన్నాన్ని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. మ‌నం సాధార‌ణంగా బియ్యాన్ని క‌డిగి అన్నం వండుకుంటూ ఉంటాం. బియ్యం క‌డగ‌గా వ‌చ్చిన నీటిని మ‌నం పార‌బోస్తూ ఉంటాం. కానీ బియ్యాన్ని క‌డ‌గ‌గా వ‌చ్చిన నీటిని ఉప‌యోగించి మ‌నం అంద‌మైన, ఒత్తైన జుట్టును సొంతం … Read more