Ridge Gourd Pulp Chutney : బీరకాయ పొట్టును పడేయకండి.. దాంతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని ఇలా చేసుకోవచ్చు..!
Ridge Gourd Pulp Chutney : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి. బీరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. మనం సాధారణంగా బీరకాయపై ఉండే పొట్టును తీసేసి బీరకాయలను కూరగా వండుకుని తింటూ ఉంటాం. బీరకాయపై ఉండే పొట్టును చాలా మంది పడేస్తూ ఉంటారు. కానీ ఈ పొట్టుతో కూడా మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని తయారు చేసుకోవచ్చు. బీరకాయ తొక్కుతో … Read more









