Ringworm : తొడలు, గజ్జల్లో వచ్చే విపరీతమైన గజ్జి, తామర, దురదను 3 రోజుల్లో మాయం చేసే చిట్కా..!
Ringworm : మనల్ని ఇబ్బందులకు గురి చేసే చర్మ సమస్యల్లో తామర ఒకటి. డెర్మటోఫైట్ అనే ఫంగస్ కారణంగా తామర అనే చర్మ సమస్య వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా వస్తుంది. తామర వచ్చిన చోట చర్మం పై దురద, మంట వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది.వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల, శుభ్రంగా స్నానం చేయడకపోవడం వల్ల ఈ సమస్యయ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. తామర వచ్చిన … Read more









