Roasted Cauliflower Curry : కాలిఫ్లవర్‌ను ఇలా రోస్ట్ చేసి కూర చేయండి.. అందరికీ నచ్చుతుంది..!
Roasted Cauliflower Curry : క్యాలీప్లవర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికి తెలిసిందే. క్యాలీప్లవర్ ను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. క్యాలీప్లవర్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యాలీ ప్లవర్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రోస్టెడ్ క్యాలీప్లవర్ కర్రీ కూడా ఒకటి. తరచూ చేసే పద్దతుల్లో కాకుండా ఈ కర్రీని పూర్తిగా భిన్నంగా తయారు చేస్తారు. వేగన్ ఫుడ్ తీసుకునే వారు ఈ విధంగా … Read more









