రోల్స్ రాయ్స్ కార్లతో చెత్త ఊడ్పించిన మహా రాజు.. ఈయన చేసింది తెలిస్తే షాకవుతారు..
ఇది 1920ల నాటి సంగతి. రాజస్థాన్‌లోని ఆళ్వార్ ప్రాంతానికి రాజైన మహారాజా జైసింగ్ ఓసారి లండన్ పర్యటనకు వెళ్లాడు. రాచ దుస్తుల్లో కాకుండా సాధారణ వ్యక్తిగా లండన్లోని బాండ్ వీధిలో వెళ్తుండగా.. ఆయనకు రోల్స్ రాయిస్ కార్ల షోరూం కనిపించింది. దీంతో ఆ కారు ధర, వివరాలు కనుక్కుందామని జై సింగ్ షోరూంలోకి వెళ్లారు. భారతీయులంటే చులకన భావం ఉన్న అక్కడి సేల్స్‌మెన్ సాధారణ వ్యక్తి అనుకొని మహారాజుతో హేళనగా మాట్లాడాడు. దాదాపుగా షోరూం నుంచి గెంటేసినంత … Read more









