Rose Sharbath : ఎండల్లో చల్ల చల్లగా రోజ్ షర్బత్.. తయారీ ఇలా.. వేడి మొత్తం పోతుంది..!
Rose Sharbath : వేసవికాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది రకరకాల షర్బత్ లను తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. షర్బత్ లను ఇంట్లోనే తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు శరీరానికి హాని కలగకుండా ఉంటుంది. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన షర్బత్ లలో రోస్ షర్బత్ కూడా ఒకటి. రోస్ సిరప్ ఉంటే చాలు వీటిని 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ షర్బత్ చాలా రుచిగా ఉంటుంది. చల్ల చల్లగా … Read more









