Roti Laddu : మిగిలిపోయిన చపాతీలను పడేయకండి.. వాటితో ఇలా లడ్డూలను చేయవచ్చు..!
Roti Laddu : గోధుమపిండితో చేసే వంటకాల్లో రోటీలు కూడా ఒకటి. బరువు తగ్గడానికి, షుగర్ ను అదుపులో ఉంచుకోవడానికి, అలాగే అల్పాహారంగా కూడా రోటీలను తయారు చేసుకుని తింటాము. ఒక్కోసారి మనం చేసిన రోటీలు మిగిలి పోతూ ఉంటాయి. చల్లారిన రోటీలను తినడానికి ఎవరు ఇష్టపడరు. అలా అని వీటిని పారేయలేము. ఇలా మిగిలిన రోటీలను పడేయకుండా వాటితో రుచికరమైన లడ్డూలను తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలను చాలా సులభంగా పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. … Read more









