Royyala Pulusu : రొయ్యల కూర ఇలా చేస్తే చాలు.. ప్రతి సారి ఇలాగే చేసి తింటారు..!
Royyala Pulusu : మనం రొయ్యలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రొయ్యలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల పులుసు కూడా ఒకటి. ఒక్కసారి కింద చెప్పిన విధంగా చేసిన ఈ పులుసును తింటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. అంత రుచిగా మనం రొయ్యల పులుసును తయారు చేసుకోవచ్చు. చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్లు … Read more









