Rubbu Talimpu : పాతకాలం ప‌ద్ధ‌తిలో చేసే వంట‌కం ఇది.. ఎలా చేయాలంటే..?

Rubbu Talimpu : మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యం కోసం చిన్న తోట‌కూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చిన్న తోట‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌హీన‌తను త‌గ్గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఈ తోట‌కూర మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ఈ చిన్న తోట‌కూర‌తో ఎక్కువ‌గా మ‌నం వేపుడును త‌యారు చేస్తూ ఉంటాము. కేవ‌లం వేపుడే కాకుండా దీనితో మ‌నం రుబ్బు తాళింపును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more