Rumali Roti : రెస్టారెంట్లలో లభించే రుమాలీ రోటీలను ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు..!
Rumali Roti : మనకు రెస్టారెంట్ లలో, ధాబాలల్లో లభించే వాటిల్లో రుమాలీ రోటీలు కూడా ఒకటి. ఎక్కువగా వీటిని ఫంక్షన్ లల్లో సర్వ్ చేస్తూ ఉంటారు. రుమాలి రోటీలు చాలా మెత్తగా, రుచిగా ఉంటాయి. పనీర్, చికెన్ వంటి మసాలా కర్రీలతో తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అయితే చాలా మంది వీటిని మనం ఇంట్లో తయారు చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల రుమాలీ రోటీలను … Read more









