Rumali Roti Recipe : రెస్టారెంట్ స్టైల్‌లో రుమాలీ రోటీని ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు..!
Rumali Roti Recipe : రెస్టారెంట్ లలో లభించే ఆహార పదార్థాల్లో రుమాలి రోటీలు కూడా ఒకటి. ఈ రోటీలు చాలా పలుచగా ఉంటాయి. వీటిని మసాలా కూరలతో కలిపి ఎక్కువగా తింటూ ఉంటాం. రెస్టారెంట్ లలో లభించే ఈ రుమాలి రోటీలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని ఎక్కువ శ్రమ లేకుండా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో రుమాలి రోటీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రెస్టారెంట్ స్టైల్ రుమాలి … Read more









