Russian Salad : ర‌ష్య‌న్ స‌లాడ్‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Russian Salad : ర‌ష్య‌న్ స‌లాడ్.. ర‌ష్య‌న్ స్టైల్ లో చేసే ఈ స‌లాడ్ చాలా రుచిగా ఉంటుంది. ఈ స‌లాడ్ ను చ‌ల్ల చ‌ల్ల‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ స‌లాడ్ ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. స‌లాడ్ అంటే ఇష్టంలేని వారు కూడా ఈ స‌లాడ్ ను … Read more