Sabja Seeds Badam Drink : నీరసాన్ని తగ్గించే చల్లచల్లని డ్రింక్.. ఒక్కసారి రుచిచూస్తే ఇక వదలరు..
Sabja Seeds Badam Drink : ఎండ నుండి ఉపశమనాన్ని పొందడానికి చాలా మంది శీతల పానీయాలను తాగుతూ ఉంటారు. ఇవి చల్లగా ఉన్నప్పటికి వీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. శీతల పానీయాలకు బదులుగా మన ఇంట్లోనే చాలా సులభంగా ఒక డ్రింక్ ను తయారు చేసుకుని తాగవచ్చు. ఈ డ్రింక్ ను తాగడం వల్ల ఎండ నుండి ఉపశమనం కలగడంతో పాటు శరీరానికి కడా చలువ చేస్తుంది. నీరసం కలగకుండా ఉంటుంది. … Read more









