Sabudana Paratha : సగ్గుబియ్యంతో పరాటాలను ఇలా చేయండి.. ఎంతో కమ్మగా ఉంటాయి..!
Sabudana Paratha : మనం సగ్గుబియ్యంతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. సగ్గుబియ్యంతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు తయారు చేయడం కూడా చాలా సులభం. సగ్గుబియ్యంతో తరుచూ చేసే వంటకాలతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే పరాటాలను కూడా తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఈ పరాటాలు చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసేవారు కూడా … Read more









