Sada Pulusu : ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్‌గా సాదా పులుసు చేయండి..!
Sada Pulusu : మనం వంటింట్లో పులుసు కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పులుసు కూరలు చాలా రుచిగా ఉంటాయి. మనం వివిధ రకాల కూరగాయలతో , కోడిగుడ్లతో ఈ పులుసు కూరలను తయారు చేస్తూ ఉంటాము. అయితే ఎటువంటి కూరగాయలు ఉపయోగించకుండా మనం సాదా పులుసును తయారు చేసుకోవచ్చు. ఈ పులుసును తయారు చేయడం చాలా తేలిక. బ్యాచిలర్స్ కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో … Read more









